శక్తి చేత కాదనెను, బలముతోనిది కాదనెను
నా ఆత్మ ద్వారా దీని చేతునని, యెహోవ సెలవిచ్చెను
ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబెలు నడ్డగింపనూ
ఎంత మాత్రపు దానవు నీవనేను, చదను భూమిగ మారెదవు || శక్తి చేత కాదనెను ||
ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యమెంత గొప్పది
యెహోవ ప్రేమించిన నిన్ను, పోలిన వారెవరు ? || శక్తి చేత కాదనెను ||